Skip to main content

ఐఏఎస్ ఆఫీస‌ర్‌ స్మితా స‌బ‌ర్వాల్ స‌క్సెస్ జ‌ర్నీ...తొలి ప్రయత్నంలోనే..

దేశంలోనే ఆమె పేరు హాట్ టాపిక్‌. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌టం..క‌చ్చిత‌మైన ఉన్న‌త‌ అధికారిణిగా త‌క్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నారు స్మితా స‌బ‌ర్వాల్‌. క‌రీంన‌గ‌ర్‌లో క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసే స‌మ‌యంలో అవినీతి అధికారుల‌కు చుక్క‌లు చూపించారు.

మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా వంద‌లాది కంపెనీల‌కు సీఆర్ఎస్ కింద డ‌బ్బులు చెల్లించేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌నలో అమ‌రులైన బిడ్డ‌ల త‌ల్లుల‌ను స‌న్మానించారు. అంతేకాదు తాను కూడా ఓ త‌ల్లినేనంటూ భోరున..

ఐఏఎస్ ఆఫీస‌ర్‌ స్మితా స‌బ‌ర్వాల్ పూర్తి స‌క్సెస్ స్టోరీ కోసం క్లిక్ చేయండి

Published date : 31 Dec 2021 06:32PM

Photo Stories