నేను సాధించిన ఘనత ఇదే..కలలో కూడా అనుకోలే..: కమలాసన్‌రెడ్డి, ఐపీఎస్
Sakshi Education
మెదక్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి... అంచెలంచెలుగా ఎదిగి..నిబద్ధతతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఐపీఎస్ అధికారి కమలాసన్‌రెడ్డి. ఆయనతో ఈ వారం ‘సాక్షి’ పర్సనల్ టైం...
ఉమ్మడి కుటుంబంగానే ఇప్పటికీ...
మాది మెదక్ జిల్లా శంకరంపేట మండలం దరిపల్లి గ్రామం. మా నాన్న గోవిందరెడ్డి రైతుగానే గాక...
Published date : 08 Dec 2021 04:58PM