Non Gazetted Posts: 90 పోస్టుల భర్తీ కోసం BSF నోటిఫికేషన్ 2022
bsf.gov.inలో 90 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ఇన్‌స్పెక్టర్ (ఆర్కిటెక్ట్): 01 పోస్ట్
అర్హత: i) ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ. ii) ఆర్కిటెక్ట్ చట్టం, 1972 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో రిజిస్టర్ చేయబడింది.
వయోపరిమితి: 30 సంవత్సరాలు
పే స్కేల్: రూ.44,900 - 1,42,400/-
TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..
సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): 57 పోస్టులు
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత
వయోపరిమితి: 30 సంవత్సరాలు
పే స్కేల్: రూ.35,400 - 1,12,400/-
జూనియర్ ఇంజనీర్/ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 32 పోస్టులు
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30 సంవత్సరాలు
పే స్కేల్: రూ.35,400 - 1,12,400/-
ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి
చివరి తేదీ : జూన్ 08,2022
253 Assistant Commandant Jobs: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్.. ఎంపిక విధానం ఇలా..