తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.
ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు
2018 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ లుగా పోస్టింగ్‌లు ఇస్తూ నవంబర్ 17న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీహెచ్ రూపే‹Ùను జగిత్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా, మంచిర్యాల ఏసీపీ గా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ను రామగుండం అదనపు డీసీపీ అడ్మిన్ గా, నికిత పంత్‌ను సంగారెడ్డి, బాలస్వామిని మెదక్, యోగేష్‌ను మహబూబాబాద్, రితి రాజ్‌ను సూర్యాపేట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా ప్రభుత్వం నియమించింది.