Skip to main content

Agniveer Jobs: అగ్నివీర్‌పై అవగాహన.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చివ‌రి తేదీ ఇదే..

నిర్మల్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు తెలంగాణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో అగ్నివీర్‌ వాయుసేనపై జూలై 15న‌ అవగాహన సదస్సు నిర్వహించారు.
Indian Air Force job opportunities for NCC students  Telangana Air Force Academy hosts awareness session at Government Degree College  Online registration for Indian Air Force Recruitment till July 28 Awareness of Agniveer jobs  NCC students attending Agniveer Air Force awareness conference

సార్జంట్‌ అనిల్‌ గోస్వామి, సార్జంట్‌ జాట్‌ విద్యార్థులకు భారతీయ వాయు దళంలో ఉద్యోగం పొందడానికి కావా ల్సిన మెలకువలు వివరించారు.

చదవండి: Reservation for Ex Agniveer : మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు

ఉమ్మడి ఆది లాబాద్‌ నుంచి చాలా మంది విద్యార్థులు గతంలో దరఖాస్తు చేసినా నైపుణ్యం లేక చివరి దశకు చేరుకోలేక పోతున్నారని తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం జూలై 28 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలి పారు. అక్టోబర్‌ 18న రాత పరీక్ష ఉంటుందన్నారు.
 

Published date : 16 Jul 2024 01:58PM

Photo Stories