4,062 Jobs: దరఖాస్తుల గడువు పొడిగింపు
Sakshi Education
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 303 ప్రిన్సిపల్, 2266 పీజీటీ, 361 అకౌంటెంట్, 759 జేఎస్ఏ, 373 ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఆగస్టు 18వరకు పొడిగించారు.
తొలుత జూలై 31తో గడువు ముగియగా.. తాజాగా గడువు పొడిగిస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. వెబ్సైట్: https://emrs.tribal.gov.in/
చదవండి:
Teacher Jobs: టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
Published date : 02 Aug 2023 11:36AM