Skip to main content

టాప్ యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ కోర్సులు..!

ఆక్స్‌ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్‌ఫర్డ్ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదవాలని ప్రతి ఒక్క విద్యార్థి కోరుకుంటారు.
కానీ రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఆర్థిక స్తోమత వంటి ఆటంకాల వల్ల ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్ కోర్సులు ఈ లోటును భర్తీ చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు కోర్స్‌ఎరా, ఎడెక్స్ తదితర మూక్స్ (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్) ద్వారా అందిస్తోన్న పలు తాజా ఆన్‌లైన్ కోర్సుల వివరాలు తెలుసుకుందాం..

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ :
  • మెషిన్ లెర్నింగ్
  • క్రిప్టోగ్రఫీ
  • ఇంట్రడక్షన్ టు మ్యాథమెటికల్ థింకింగ్
  • చైల్డ్ న్యూట్రిషన్ అండ్ కుకింగ్ ళీ ఇంట్రక్షన్ టు లాజిక్
  • వెబ్‌సైట్: www.stanford.edu
మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ :
  • సప్లయ్ చైన్ పండమెంటల్స్
  • ఇంట్రడక్షన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్
  • సప్లయ్ చైన్ అనలిటిక్స్
  • క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
  • డిజైన్ థింకింగ్ ఫర్ లీడింగ్ అండ్ లెర్నింగ్
  • వెబ్‌సైట్: www.web.mit.edu
హార్వర్డ్ యూనివర్సిటీ :
  • డేటా సైన్స్: ఆర్ బేసిక్స్
  • ప్రాక్టికల్ ఇంప్రూమెంట్ సైన్స్ ఇన్ హెల్త్‌కేర్
  • ఫ్యాట్ ఛాన్స్: ప్రాబబిలిటీ ఫ్రమ్ గ్రౌండ్ అప్
  • డేటా సైన్స్: ఇన్ఫరెన్స్ అండ్ మోడలింగ్
  • వెబ్‌సైట్: www.harvard.edu
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ :
  • యంగ్ పీపుల్ అండ్ దెయిర్ మెంటల్ హెల్త్
  • డీప్ లెర్నింగ్ ఇన్ ఫైథాన్
  • వెబ్‌సైట్: www.cam.ac.uk
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ :
  • ద సైన్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్
  • ద ఎవాల్వింగ్ యూనివర్స్
  • లెర్నింగ్ ఫ్రమ్ డేటా (ఇంట్ర డక్టరీ మెషిన్ లెర్నింగ్ కోర్స్)
  • గెట్టింగ్ స్టార్టెడ్ ఇన్ క్రయో ఈఎం
  • వెబ్‌సైట్: www.caltech.edu
ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ :
  • అల్గారిథమ్స్, పార్ట్1
  • అల్గారిథమ్స్, పార్ట్2
  • బిట్‌కాయిన్ అండ్ క్రిప్టోకరెన్సీ టెక్నాలజీస్
  • కంప్యూటర్ ఆర్కెటెక్చర్
  • ఇమాజినింగ్ అదర్ ఎర్త్స్
  • పారడాక్సెస్ ఆఫ్ వార్
  • వెబ్‌సైట్: www.princeton.edu
ఇంపీరియల్ కాలేజ్ లండన్ :
  • మ్యాథమెటిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్: పీసీఏ
  • మ్యాథమెటిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్: మల్టీవేరియట్ క్యాలికులస్
  • మ్యాథమెటిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్: లీనయర్ ఆల్జీబ్రా
  • వెబ్‌సైట్: www.imperial.ac.uk
యూనివర్సిటీ ఆఫ్ చికాగో :
  • అండర్‌స్టాడింగ్ ద బ్రైన్
  • క్రిటికల్ ఇష్యూస్ ఇన్ అర్బన్ ఎడ్యుకేషన్
  • గ్లోబల్ వార్మింగ్2: క్రియేటింగ్ యువర్ ఓన్ మోడల్స్ ఇన్ ఫైథాన్
  • ఇంటర్నెట్ జయింట్స్: ద లా అండ్ ఎకనామిక్స్ ఆఫ్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్
  • గ్లోబల్ డిప్లొమసీ: డిప్లొమసీ ఇన్ ద మోడ్రన్ వరల్డ్
  • వెబ్‌సైట్: www.uchicago.edu
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా :
  • ఇంట్రడక్షన్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్
  • ఇంట్రడక్షన్ టు ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
  • రోబోటిక్స్: ఏరియల్ రోబోటిక్స్
  • మైక్రో ఎకనామిక్స్: ద పవర్ మార్కెట్స్
  • గ్లోబల్ ట్రెండ్స్ ఫర్ బిజినెస్ అండ్ సొసైటీ
  • అకౌంటింగ్ అనలిటిక్స్
  • ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ మోడలింగ్
  • వెబ్‌సైట్: www.upenn.edu
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ :
  • డిమిస్టిఫైయింగ్ మైండ్‌ఫుల్ నెస్
  • ఇంట్రడక్షన్ టు నెగొషియేషన్
  • ఎకనోమెట్రిక్స్: మెథడ్స్ అండ్ అప్లికేషన్స్
  • వెబ్‌సైట్: https://www.ox.ac.uk
  • వెబ్‌సైట్స్: https://www.coursera.org , https://www.edx.org
Published date : 05 Apr 2018 05:04PM

Photo Stories