Skip to main content

ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లే కాకుండా ‘ప్రైవేటు’లోనూ.. ఈ జాబితాలో..

క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో దేశంలోని పలు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సైతం చోటు సంపాదించాయి.
న్యాయ శాస్త్రంలో ఓపీ జిందాల్‌; ఫార్మసీ అండ్‌ ఫార్మకాలజీ, మ్యాథమెటిక్స్, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సై¯న్స్ ఫార్మసీ అండ్‌ ఫార్మకాలజీలో జామియా హమ్‌దార్డ్‌; మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌; ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో స్థానం దక్కించుకున్నాయి.

ఇంకా చదవండి: part 5: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన విశ్లేషణలు అందించే ‘క్యూఎస్‌’ అంటే..
Published date : 15 Mar 2021 02:54PM

Photo Stories