కేంద్ర పభుత్వ రంగ సంస్థల్లో...భారీగాఅప్రెంటీస్ ఖాళీలు
Sakshi Education
కేంద్ర పభుత్వ రంగ సంస్థల్లోఅప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం...
నైపుణ్యాలకు, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి పెద్ద పీట వేస్తున్న నేటి పోటీ ప్రపంచంలో... అప్రెంటీస్ శిక్షణ పొందడం కొలువులకు దగ్గరి దారిగా మారుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగాప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) అప్రెంటీస్ శిక్షణకు, ఆ సర్టిఫికెట్‌కు జాబ్ మార్కెట్‌లో ఎంతో విలువ ఉంటుంది. అప్రెంటీస్ మరో ప్రత్యేకత.. శిక్షణతోపాటు స్టైఫండ్ కూడా అందించడం! రైల్వేతోపాటు పలు పీఎస్‌యూలు భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో... ఆయా నోటిఫికేషన్‌ల పూర్తి వివరాలు...
సెంట్రల్ రైల్వేలో 2562 :
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 2,562
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ తదితరాలు.
అర్హతలు: పదోతర గతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2020 నాటికి 24 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరి అభ్యర్థులకు ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్‌గా సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.01.2020
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100/ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://rrccr.com
వెస్ట్రన్ రైల్వేలో 3553 :
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 3553
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్,మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితరాలు.
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: అకడెమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ కాలం: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్రెంటీస్ శిక్షణ కాలంలో స్టైఫండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2020
దరఖాస్తులకు చివరితేది: 06.02.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rrc-wr.com
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1778
కోల్‌కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1778
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడెమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరి తేది: 03.02.2020
వెబ్‌సైట్: http://www.rrcser.co.in
హాల్ అపె్రంటీస్:
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్).. అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ తదితరాలు.
వయసు: జనరల్ అభ్యర్థులు 27 ఏళ్లు, ఓబీసీ-30, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: హాల్‌కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎక్స్‌ఎల్ ఫైల్ ద్వారా రూపొందించిన వివరాలను జతచేసి నిర్దేశిత మెయిల్ ఐడీకి జనవరి 15 తేదీలోపు పంపాలి.
మెయిల్ ఐడీ: tti.korwa@hal-india.co.in
వెబ్‌సైట్: https://hal-india.co.in
ఈసీఐఎల్‌లో 185
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. గ్రాడ్యుయేట్ ఇంజనీర్/టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 185
విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజనీరింగ్), బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 31.12.2019 నాటి 28 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.01.2020
వెబ్‌సైట్: http://www.ecil.co.in
ఐఓసీఎల్లో312
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 312
అర్హతలు: ఆయా విభాగాలను బట్టి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ విద్యార్హతలుగా కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షను, ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు అప్రెంటీస్‌గా అవకాశం ఇస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 22, 2020
పరీక్ష తేదీ: ఫిబ్రవరి, 2020
వెబ్‌సైట్: https://www.iocl.com
హెచ్‌సీఎల్‌లో 100
కోల్‌కతాలోని హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 100
ట్రేడులు: ఫిట్టర్,ఎలక్ట్రీషియన్, వెల్డర్ తదితరాలు
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 20.01.2020
వెబ్‌సైట్: www.hindustancopper.com

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6066
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 6066.
1. ఐటీఐ కేటగిరి-3847
2. నాన్ ఐటీఐ కేటగిరి-2219.
అర్హతలు:
నాన్-ఐటీఐ: కనీసం 50 శాతం మార్కులతో పదోతగతి లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత సాధించి, మ్యాథ్స్, సైన్స్, సబ్జెక్టుల్లో 40శాతం మార్కులు ఉండాలి.
ఐటీఐ కేటగిరి: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, ఆప్టికల్ వర్కర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, ఫోర్జర్, హీట్ ట్రీటర్ తదితరాలు.
వయసు: 24 ఏళ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
1. అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందులో ఐటీఐ, నాన్-ఐటీఐ అభ్యర్థులకు వేర్వేరుగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి అప్రెంటీస్‌గా అవకాశం కల్పిస్తారు.
2. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళాలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 09.02.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ofb.gov.in

Published date : 08 Jan 2020 02:45PM