‘గ్లోబల్’ ర్యాంకింగ్‌లో మొదటి రెండు స్థానాలు స్థాపించిన యూనివర్సిటీలు ఇవే..
Sakshi Education
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్ టాప్–1 ర్యాంకును మెసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీ(ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా పంచుకున్నాయి.
ఈ రెండు విద్యా సంస్థలు దాదాపు 12 అంశాల్లో బలమైన పనితీరుతో టాప్‌లో నిలిచాయి. ఉన్నత విద్యా ప్రమాణాల్లో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలోని ‘ఈటీహెచ్ జూరిచ్’ ఇన్‌స్టిట్యూట్‌కు సై¯న్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో యూరప్‌లోనే అగ్రగ్రామి సంస్థగా పేరుంది. ఈ విద్యా సంస్థ జియాలజీ, జియోగ్రఫిక్ అండ్ ఎర్త్ అండ్ మెరై¯న్ సైన్స్ లో టాప్‌లో నిలిచింది. ఓవరాల్ టాపర్స్(అత్యుత్తమ)లో ఐఐటీ–బాంబే 172వ ర్యాంకులోను, ఇండియ¯న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సై¯న్స్–బెంగళూరు 185, ఐఐటీ–ఢిల్లీ 193 ర్యాంకుల్లో నిలిచాయి.
ఇంకా చదవండి: part 4: ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లే కాకుండా ‘ప్రైవేటు’లోనూ.. ఈ జాబితాలో..
ఇంకా చదవండి: part 4: ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లే కాకుండా ‘ప్రైవేటు’లోనూ.. ఈ జాబితాలో..
Published date : 15 Mar 2021 02:51PM