గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతున్న ఈ తరుణంలో వేతనాల్లో తగ్గుదల?
Sakshi Education
కోవిడ్ తర్వాత కంపెనీలు ఇప్పుడిప్పుడే గాడిన పడి నియామకాలు చేపడుతున్నాయి.
కాబట్టి కొత్త ఆఫర్స్ విషయంలో వేతనాల్లో కొంత తగ్గుదల ఉండొచ్చని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్స్‌లో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం వేతనాల్లో పది నుంచి 20 శాతం మధ్య తగ్గుదల ఉంటుందని అంచనా. విద్యార్థులు వేతనాల గురించి ఆలోచించకుండా.. కొలువు సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాంపస్ డ్రైవ్స్ లేకుంటే..
అధిక శాతం సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా నియామకాలు చేపడతామని పేర్కొంటున్నాయి. దాంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అవకాశం లేని కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందక్క ర్లేదని, సంస్థలు ఆఫ్–క్యాంపస్ డ్రైవ్స్‌ను కూడా నిర్వహిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందు కోసం ఆయా కంపెనీలు పలు నియామక విధానాలు అనుసరిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఉద్యోగార్థులు సంస్థల ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: part 6: ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లు ద్వారా ఉద్యోగ నియమకాలు.. ఈ జాబ్ పోర్టల్స్ నుంచే ఎక్కువ..

Published date : 15 Mar 2021 03:42PM