Skip to main content

జీఆర్‌ఈ, జీమ్యాట్ ప్రిపరేషన్ ఇలా సాగించండి.. విజయం సాధించండి..

జీఆర్‌ఈ లేదా జీమ్యాట్ పరీక్ష రాయలనుకునేవారికి మొదట ఈ రెండు పరీక్షల్లో దేనికి ప్రాధాన్యం ఉంటుందో తెలియాలి.
ముఖ్యమైన వెర్బల్’ విభాగాన్ని తీసుకుంటే.. జీఆర్‌ఈలో సెంటెన్స్ ఈక్విలెన్స్, రీడింగ్ కాంప్రహెన్స్, క్రిటికల్ రీజనింగ్, టెక్ట్స్‌కంప్లేషన్ ప్రశ్నల్లో పదజా లానికి(వొకాబ్యులరీ) ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకోసం ఇంగ్లిష్ పత్రికలు, మ్యాగజీన్స్ చదవడం ద్వారా వొకాబ్యులరీ పెంచుకోవచ్చు. జీ మ్యాట్‌లో మాత్రం అధికంగా గ్రామర్‌కు ప్రాధాన్యం ఉంటుంది.

మ్యాథమెటిక్స్ ప్రశ్నల్లో అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, వర్డ్ ప్రాబ్లమ్స్ వంటివి జీమ్యాట్ కంటే జీఆర్‌ఈలో కాస్త సులువుగానే ఉంటాయి. జీమ్యాట్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానం అధికంగా ఉంటుంది. జీఆర్‌ఈలో ప్రశ్నల సాల్వింగ్ కోసం కాలిక్యులేటర్‌ను అనుమతించడం విద్యార్థికి కలిసొచ్చే అంశం కాగా, జీమ్యా ట్‌లో కాలిక్యులేటర్‌ను అనుమతించరు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://www.gmac.com, https://www.ets.org/gre

ఇంకా చదవండి: part 1: జీఆర్‌ఈ లేక జీమ్యాట్.. రెండింట్లో ఏది బెటర్..?
Published date : 04 Dec 2020 03:23PM

Photo Stories