Skip to main content

ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్న ఈ తరుణంలో.. సైబర్‌ సెక్యూరిటీకి పెరుగుతున్న అవ‌కాశాలు..!

కరోనా కారణంగా ఎడ్యుకేషన్‌ నుంచి సేవల వరకూ.. అన్ని రంగాలు ఆన్‌లైన్‌ బాట పడుతున్న తరుణంలో.. సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా నేటి ఇంటర్నెట్‌ యుగంలో ఫిషింగ్, హ్యాకింగ్, మాల్‌వేర్‌ అటాక్‌ వంటి సైబర్‌ దాడులను అరికట్టేందుకు నిపుణుల అవసరం ఏర్పడింది. దాంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో.. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో కెరీర్‌ అవకాశాలు.. అవసరమైన కోర్సులు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం..
Published date : 19 Feb 2022 04:36PM

Photo Stories