Skip to main content

Special Cadre Posts : రెగ్యులర్‌–కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు..!

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం.. రెగ్యులర్‌–కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Specialist Cadre Recruitment  Recruitment Notice Board Job applications for Special Cadre Posts at State Bank of India in Mumbai

»    మొత్తం పోస్టుల సంఖ్య: 16
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఐఎస్‌ ఆడిటర్‌)–02, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఐఎస్‌ ఆడిటర్‌)–03, మేనేజర్‌(ఐఎస్‌ ఆడిటర్‌)–04, డిప్యూటీ మేనేజర్‌(ఐఎస్‌ ఆడిటర్‌)–07.
»    అర్హత: బీఈ/బీటెక్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌), సీఐఎస్‌ఏ సర్టిఫికేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు మేనేజర్‌ పోస్టుకు రూ.85,920 నుంచి రూ.1,05,280. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు రూ.64,820 నుంచి రూ.93,960. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు ఏడాదికి రూ.45 లక్షలు. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు ఏడాదికి రూ.40 లక్షలు.
»    ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 03.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.07.2024
»    వెబ్‌సైట్‌: https://www.sbi.co.in

Guest Faculty Jobs: గురుకులాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో నియామకం

Published date : 16 Jul 2024 12:13PM

Photo Stories