Branch Manager Posts : కరూర్ వైశ్యా బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్ పోస్టులు.. అర్హత వీరికే!
Sakshi Education
కరూర్ (తమిళనాడు)లోని కరూర్ వైశ్యా బ్యాంక్, ప్రధాన కార్యాలయం.. దేశంలోని ప్రధాన నగరాల్లోని కేవీబీ బ్రాంచ్‌ల్లో బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఐదేళ్లు బ్రాంచ్ బ్యాంకింగ్ పని అనుభవం ఉండాలి.
» వయసు: 40 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: ప్రీ–స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, బ్యాక్‌గ్రౌండ్ అండ్ మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.07.2024.
» వెబ్‌సైట్: https://www.kvb.co.in
Posts at TSPSC : టీఎస్‌పీఎస్సీలో ఈ రెండు పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
Published date : 10 Jul 2024 01:06PM
Tags
- KVB Recruitment 2024
- Job Notifications
- online applications
- bank jobs
- latest bank jobs news
- branch manager posts
- deadline registrations
- Karur Vysya Bank Recruitment
- Karur Vysya Bank Head Office
- bank jobs latest
- KVB Branches
- latest job news
- Education News
- KarurVysyaBank
- KVB Branches
- JobVacancy
- BranchManager
- Recruitment
- BankJobs
- Tamilnadu
- ApplicationsInvited
- India
- MajorCities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications