Skip to main content

Posts at TSPSC : టీఎస్‌పీఎస్సీలో ఈ రెండు పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన టీజీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసేందుకు ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Legal profession contract job  Career opportunity at TSPSC  Hyderabad legal job vacancy  TSPSC Hyderabad Telangana State Public Service Commission Recruitment 2024   Lawyer application opportunity

 »    మొత్తం పోస్టుల సంఖ్య: లీగల్‌ ఎక్స్‌పర్ట్‌–03, సీనియర్‌ కౌన్సిల్‌–01.
»    అర్హత: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు కనీసం సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.60,000.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 15.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in

Regular Basis Jobs : ఐహెచ్‌ఎంసీఎల్‌లో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు..

Published date : 10 Jul 2024 12:44PM

Photo Stories