India Exim Bank : ఎగ్జిమ్ బ్యాంక్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 50.
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫైనాన్స్/ఇంటర్నేషనల్ బిజినెస్/ఫారిన్ ట్రేడ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌లో స్పెషలైజేషన్‌తో పీజీ(ఎంబీఏ/పీజీడీబీఏ /పీజీడీబీఎం/ఎంఎంఎస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 01.08.2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు రూ.48,480 నుంచి 85,920.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.09.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.10.2024.
» రాతపరీక్ష తేది: అక్టోబర్ 2024.
» వెబ్‌సైట్: www.eximbankindia.in
Specialist Cadre Posts : ఎస్‌బీఐలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు..
Tags
- bank jobs
- India Exim Bank Recruitments
- Job Notifications
- Jobs 2024
- online applications
- bank jobs exams
- Direct Recruitment Drive
- Export Import Bank of India
- Export Import Bank of India Recruitment 2024
- Education News
- Sakshi Education News
- EXIM Bank recruitment 2024
- Management Trainee Banking Operations
- EXIM Bank Management Trainee
- EXIM Bank Mumbai jobs
- EXIM Bank career opportunities
- Management Trainee application process
- EXIM Bank job vacancies
- Banking jobs in Mumbai
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024