Skip to main content

Apprentice Posts : పంజాబ్‌–సింద్‌ బ్యాంక్‌లో 100 అప్రెంటిస్‌లు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోని పంజాబ్‌–సింద్‌ బ్యాంక్‌ శాఖల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentice posts at punjab and sind bank  Punjab-Sind Bank Apprenticeship Vacancy Announcement  Application Form for Punjab-Sind Bank Apprentices  Punjab-Sind Bank Logo with Apprenticeship Notice

»    మొత్తం ఖాళీల సంఖ్య: 100.
»    స్టైపెండ్‌: నెలకు రూ.9000.
»    శిక్షణ కాలం: 12 నెలలు.
»    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
»    వెబ్‌సైట్‌: https://punjabandsindbank.co.in

Faculty Posts : జిప్‌మర్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ 80 ఫ్యాకల్టీ పోస్టులు

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Oct 2024 11:30AM

Photo Stories