Skip to main content

SBI Recruitment : ఎస్‌బీఐలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పోస్టులు.. ఈ వ‌యస్సు అభ్య‌ర్థులే అర్హులు!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కా­ర్పొరేట్‌ సెంటర్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన చార్టర్డ్‌ అ­కౌంటెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for Chartered Accountant position at SBI  Chartered Accountant job  Applications for Chattered Accountant posts in State Bank of India Central Recruitment and Promotion Department notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 09
»    పోస్టుల వివరాలు: చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (స్పెషలిస్ట్‌) (ఎంఎంజీఎస్‌–2)–మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌–స్కేల్‌ 3–09.
»    అర్హత: చార్టర్డ్‌ అకౌంటెన్సీ ఉత్తీర్ణతతో పాటు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌/ఐఎఫ్‌ల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
»    వయసు: 01.02.2024 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.48,170 నుంచి రూ.69,810.
»    పోస్టింగ్‌ ప్రదేశం: ముంబై.
»    ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 07.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.06.2024.
»    వెబ్‌సైట్‌: https://sbi.co.in

AP TET 2024 Again Exam : మళ్లీ టెట్‌-2024.. ఈ సారి మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా..

Published date : 26 Jun 2024 11:29AM

Photo Stories