Skip to main content

APPSC: ఏఎంవీఐ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభా­­గంలోని అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌­స్పెక్టర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించనున్న­ట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Latest News on APPSC Examinations  Scrutiny of certificates of AMVI candidates   Andhra Pradesh Transport Department Update

డిసెంబ‌ర్ 14న విజయవాడ ఎంజీ రోడ్డు­లోని సర్వీస్‌ కమిషన్‌ కార్యాల­య­ంలో ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రి­య కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థుల కాల్‌ లెటర్లను ఏపీపీఎస్సీ వెబ్‌­సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి:

Free Awareness Conference: పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు.. ఎక్క‌డంటే..

Free Coaching for Group I & II: గ్రూప్స్‌ శిక్షణ ఎంపికకు రాత పరీక్ష తేదీ ఇదే..

Published date : 05 Dec 2023 01:05PM

Photo Stories