Skip to main content

APPSC Group-4 Jobs: కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష తేదీ ఇదే!

ఈ నెల 27న గ్రూప్‌ 4 కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష.
APPSC Group-4 Computer Proficiency Test Date

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా కేంద్రానికి సమీపంలోని సీతమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 27వ తేదీన కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ షణ్మోహన్‌ తెలి పారు.

APPSC Group 4 Final Key : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 ప్రిలిమ్స్ ఫైన‌ల్ 'కీ' ఇదే.. ఈ సారి 'కీ' లో..

బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో రెవెన్యూశాఖలోని జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ సహాయకుల పోస్టుల భర్తీకి గ్రూప్‌ 4 పరీక్షను నిర్వహించారన్నారు. చిత్తూ రు జిల్లాలోని పోస్టుల భర్తీకి మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ప్రాథమికంగా 1:3 నిష్పత్తిలో ఎంపిక చేశారన్నారు.

APPSC Group 4 Results 2022: Check District-wise Cut-off Marks

ఎంపి కైన అభ్యర్థుల జాబితాను కలెక్టరేట్‌లోని నోటీస్‌ బోర్డులో పెట్టామని పేర్కొన్నారు. ఆ అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీన కంప్యూటర్‌ ప్రొిఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ అభ్యర్థులందరికీ రిజిస్టర్‌ పోస్టు ద్వారా సమాచారం పంపినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

APPSC Group-4 (Jr. Assistant - cum - Computer Assistant) Prelims 2022 Question Paper with Final Key

Published date : 20 Jul 2023 03:09PM

Photo Stories