Skip to main content

APPSC Group 4 Results Link : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. జిల్లాల వారిగా క‌టాఫ్ మార్కులు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ గ్రూప్‌- 4 ఉద్యోగాలైన జూనియర్‌ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల ఫలితాలను విడుద‌ల చేసింది.

గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం ఏపీపీఎస్సీ ఈ ఏడాది జులై 31న ప‌రీక్ష‌ నిర్వహించిన విష‌యం తెల్సిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. ఈ ఫ‌లితాల‌ను జిల్లాల వారిగా ఇచ్చారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

అర్హత సాధించిన అభ్య‌ర్థులు వీరే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు 2,11,341 మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు కమిషన్‌ తెల్పింది. ఈ మెయిన్స్ ప‌రీక్ష ఆన్‌లైన్ విధానంలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రెవెన్యూ శాఖలో భ‌ర్తీ చేస్తారు.

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

జిల్లాల వారిగా క‌టాఫ్ మార్కులు ఇవే.. 

Published date : 13 Oct 2022 08:44AM
PDF

Photo Stories