రాష్ట్రంలోని మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్), గ్రేడ్–3 ఏఎన్ ఎం, గ్రామ, వార్డు సచివాలయాల్లోని గ్రేడ్–3 ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ టెస్టును ఏప్రిల్ 26న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ మార్చి 31న తెలిపింది. ఈ ఉద్యోగుల కోసం ప్రత్యేక సెషన్ గా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.