New Medical Colleges: ఏపీలో 3 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం
Sakshi Education
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి పవార్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఏపీలో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (వీటిలో రెండు డెంటల్ కాలేజీలు) ఉన్నాయని తెలిపారు. పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆరి్థక సహాయం అందిస్తుందని తెలిపారు.
Distance Education: ఎంబీఏ, ఎంసీఏ దూరవిద్యకు 20 వరకు దరఖాస్తులు
Click here for more Education News
Published date : 15 Dec 2021 03:10PM