AP TET 2022 Mock Test : ఏపీ టెట్–2022 మాక్‌టెస్టులు.. ప్రాక్టీస్ చేయండిలా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా టెట్! డీఈడీ, బీఈడీ వంటి కోర్సు పూర్తి చేసుకుని.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన అర్హత పరీక్ష!
ఇందులో అర్హత సాధిస్తేనే.. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే.. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది! అందుకే టెట్ నోటిఫికేషన్ కోసం వేల మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారందరికీ మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ టెట్–2022కు ప్రకటన విడుదల చేసిన విషయం తెల్సిందే. ఏపీ టెట్ 2022 పరీక్షలు ఆగస్ట్ 6 నుంచి 21 వరకు తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మాక్‌టెస్టులను ఏపీటెట్ అధికార వెబ్‌సైట్‌లో చూడొచ్చు. లేదా కింది లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా డెరెక్ట్ మాక్ టెస్టులను రాయవచ్చును.
ఏపీ టెట్–2022 మాక్‌టెస్టుల కోసం కింది లింక్‌లను క్లిక్ చేయండి..
➤ AP TET 2022 Preparation Tips: అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
Published date : 04 Oct 2022 05:55PM