Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్–07, శానిటరీ వర్కర్–07, అటెండర్–07.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా(ఆర్ అండ్ బి) ఇంజనీరింగ్ అధికారి కార్యాలయం, ప్రకాశ్ నగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.03.2024.
దరఖాస్తు పరిశీలన తేదీలు: 04.03.2024 నుంచి 06.03.2024 వరకు
వెబ్‌సైట్: https://palnadu.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- andhra pradesh govt jobs 2024
- Palnadu District Jobs
- Various Jobs in Roads and Buildings Department
- Roads and Buildings Department
- Watchman jobs
- Sanitary Worker Jobs
- Attendant jobs
- state govt jobs
- Jobs in Andhra Pradesh
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications