Skip to main content

Inter Exams2024: ఇంటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విద్య పరీక్ష వాయిదా

Inter Exams2024 - ఇంటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విద్య పరీక్ష వాయిదా
Inter Exams2024 - ఇంటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విద్య పరీక్ష వాయిదా
Inter Exams2024 - ఇంటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విద్య పరీక్ష వాయిదా

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా 3వ తేదీ శనివారం జరగాల్సిన ఇంటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విద్య పరీక్ష ఇంటర్‌ బోర్డు వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్‌ ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య శుక్రవారం తెలిపారు. వాయిదా పడిన పరీక్షను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Also Read ; Inter Previous Papers

Published date : 03 Feb 2024 03:37PM

Photo Stories