Skip to main content

Intermediate: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొండిలా..

Download Interpracticals Hall Tickets
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొండిలా..

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌ టికెట్లను సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు మార్చి 7న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వీటిని బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫస్టియర్‌ హాల్‌ టికెట్‌ నంబరు లేదా టెన్త్ హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరుతో ఈ ప్రాక్టికల్స్‌ హాల్‌ టికెట్లను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

చదవండి: 

​​​​​​​యూనివర్సిటీల్లో కేసీఆర్ ఫెలోషిప్

ఇంటర్‌ పాసయితే చాలు, ఎంసెట్‌కు అర్హత..

Published date : 08 Mar 2022 02:42PM

Photo Stories