Intermediate Public Exams 2024: ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో భాగంగా కెమిస్ట్రీ, హిస్టరీ సబ్జెక్టు
Sakshi Education
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో భాగంగా కెమిస్ట్రీ, హిస్టరీ సబ్జెక్టు
వైవీయూ : ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ, హిస్టరీ సబ్జెక్టుకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం ఈనెల 26వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆర్‌ఐఓ బి. వెంకటసుబ్బయ్య తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఆయా జూనియర్ కళాశాలల జ్ఞానభూమి లాగిన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత అధ్యాపకులను రిలీవ్‌చేసి మూల్యాంకనంకు హాజరయ్యేలా చూడాలని కోరారు. హాజరుకాని అధ్యాపకులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Published date : 26 Mar 2024 12:09PM
Tags
- Intermediate Public Exams 2024
- sakshieducation latest news
- AP Tenth Class
- AP Intermediate Public Exams evaluation 2024
- Bieap
- AP Intermediate Exams 2024 News
- Annual exams2024 evaluation
- YVU announcement
- Intermediate subjects
- History evaluation
- Academic assessment
- Faculty attendance
- SakshiEducationUpdates