AP Inter Exam Dates 2023 : ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల టైమ్ టేబుల్ ఇదే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..
2023, మార్చ్ 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే.. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి. మరోవైపు.. ఏప్రిల్ నుంచి మే నెల రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్ ఇదే..
మార్చ్ 15 సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 17 ఇంగ్లీషు
మార్చ్ 20 గణితం పేపర్ 1ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 23 గణితం పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 25 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 28 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసి మేధ్స్
ఏప్రిల్ 3 మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ
Also Read: JEE Main 2023: ప్రిపరేషన్ వ్యూహాలు.. సబ్జెక్ట్ వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్ ఇదే..
మార్చ్ 16 సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 18 ఇంగ్లీషు
మార్చ్ 21 మేధ్స్ పేపర్ 2ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 24 మేధ్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 27 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 29 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
ఏప్రిల్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసీ మేధ్స్
ఏప్రిల్ 4 మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ
NTA: ఇంటర్‌లో ఇంత శాతం మార్కులు సాధిస్తేనే జేఈఈ మెయిన్స్‌కు..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల పూర్తి వివరాలు ఇవే..