Skip to main content

AP EAPCET 2022: ఈ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు!

S. V. U. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ -తిరుపతి(SVUCSS) కింది కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హత లేదని తెలియజేసింది.
No fee reimbursement

S. V. U. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ -తిరుపతి (SVUCSS)లోని ఈ క్రింది కోర్సులు స్వయం-సహాయక (Self-supporting) కోర్సులు అని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కాదని రిజిస్ట్రార్, S. V. U. ఇంజినీరింగ్ కాలేజ్-తిరుపతి తెలిపారు.

చదవండి: AP EAPCET 2022 సీట్ల కేటాయింపులు

యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మేరకు కింది సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని తెలిపారు.

  • CSE - కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫీజు: రూ. 1,49,940
  • CAI - COMP. SCI. AND ENGG. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్): ఫీజు: రూ. 1,49,940
  • ECE - ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఫీజు: రూ. 1,49,940
  • CIV - సివిల్ ఇంజనీరింగ్: ఫీజు: రూ. 1,49,940

ఆంధ్రప్రదేశ్‌లోని 2022 టాప్ ఇంజనీరింగ్ కాలేజీలను చూడండి

Published date : 22 Sep 2022 05:13PM

Photo Stories