Skip to main content

AP 10th Advanced Supplementary Exams Results Date 2023 : టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాలు విడుద‌ల‌.. తేదీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేషన్‌ : పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.
AP SSC Supplementary Results 2023 Date and Time
AP SSC Supplementary Results 2023 Date

ఈ ప‌రీక్ష‌ల‌ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వ‌హించారు. ఈ  జూన్ 10వ తేదీలో ఈ టెన్త్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసాయి. ఓరియంటల్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఓఎస్‌ఎస్‌సీ) పరీక్షలు కూడా ఇదే షెడ్యూల్‌లో నిర్వహించారు. ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,221 మందికి పైగా విద్యార్ధులు హాజ‌ర‌య్యారు.

Students Motivation: ఇవి పరీక్షలే.. జీవితాన్ని నిర్దేశించే పరీక్షలేమి కాదు.. టెన్ష‌న్ వ‌ద్దు..!

ఈ ప‌రీక్ష‌లకు సంబంధించిన‌ స్పాట్‌ వా­ల్యుయేషన్‌ (మూల్యాంకనం) 15 నుంచి 20 రోజులు ప‌ట్టే అవ‌కారం ఉంది. ఈ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాలను జూన్ 30 లోపు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to check AP 10th Class Advanced Supplementary Exams Results 2023 :

➤ Visit https://results.sakshieducation.com or www.sakshieducation.com

➤ Click on AP 10th Advanced Supplementary Exams Results on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Your results will be displayed along with subject wise marks.

➤ Save a copy of the marks sheet for further reference

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్‌ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్ష­లకు హాజర­య్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందన్నారు. ఈ ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఏపీ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు-2023 జ‌రిగిన తేదీలు ఇవే..

ప‌రీక్ష తేదీ ప‌రీక్ష‌
జూన్‌ 2 (శుక్రవారం)

ఫస్ట్‌ లాంగ్వేజ్‌/ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1 

(కాంపోజిట్‌ కోర్సు)

జూన్‌ 3 (శనివారం) సెకెండ్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 5 (సోమవారం) ఇంగ్లిష్‌
జూన్‌ 6 (మంగళవారం) మ్యాథమెటిక్స్‌
జూన్‌ 7 (బుధవారం) సైన్స్‌
జూన్‌ 8 (గురువారం) సోషల్‌ స్టడీస్‌
జూన్‌ 9 (శుక్రవారం) ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్–2/ఓఎస్‌ఎస్‌సీమెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1
జూన్‌ 10 (శనివారం) ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌–2

☛ Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

☛ Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

Published date : 20 Jun 2023 05:27PM

Photo Stories