Andhrapradesh 10th Class 2025 Toppers List:ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 2025 టాపర్స్ జాబితా
Sakshi Education

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. మరో విద్యార్థిని ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అలాగే పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న పావని చంద్రిక 598 మార్కులు సాధించింది. మరో 14 మందికి 598 మార్కులు వచ్చాయి.
- యల్ల నేహాంజని – రోల్ నం: 2507103274 – మొత్తం మార్కులు: 600 – జిల్లా: కాకినాడ
- యండ అనిషా – రోల్ నం: 2506107424 – మొత్తం మార్కులు: 599 – జిల్లా: అనకాపల్లి
- హర్షిత్ కాలిగి – రోల్ నం: 2509104147 – మొత్తం మార్కులు: 599 – జిల్లా: తూర్పు గోదావరి
- కొట్టేటి ప్రేమ సత్య లిఖిత – రోల్ నం: 2507120893 – మొత్తం మార్కులు: 599 – జిల్లా: కాకినాడ
- షేక్ ఇష్రత్ – రోల్ నం: 2522102881 – మొత్తం మార్కులు: 599 – జిల్లా: నంద్యాల
- అల్ల లిఖిత – రోల్ నం: 2504105131 – మొత్తం మార్కులు: 599 – జిల్లా: విశాఖపట్నం
- నారాయణసెట్టి సాయి తన్వి – రోల్ నం: 2504118597 – మొత్తం మార్కులు: 599 – జిల్లా: విశాఖపట్నం
- గొల్ల దీక్షిత ప్రియా – రోల్ నం: 2518107604 – మొత్తం మార్కులు: 598 – జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
- బొద్దు హృదయ శాంతి – రోల్ నం: 2504108181 – మొత్తం మార్కులు: 598 – జిల్లా: విశాఖపట్నం
- అబ్దుల్ సమీరా భాను – రోల్ నం: 2504117452 – మొత్తం మార్కులు: 598 – జిల్లా: విశాఖపట్నం
ఇదీ చదవండి: పదో తగరతి విద్యార్ధులకు బ్రేకింగ్ న్యూస్ .....సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు వచ్చేశాయ్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 24 Apr 2025 12:56PM
Tags
- AP SSC Toppers 2025
- AP 10th Class Topper Name 2025
- BSEAP 10th Results 2025 Toppers
- Andhra Pradesh SSC Top Scorers 2025
- AP 10th Class District Wise Toppers
- 10th Class Toppers List 2025 AP
- AP SSC Public Exam 2025 Toppers
- AP 10th Class Merit List 2025
- AP Board 10th Result 2025 Topper Marks
- Education News
- Telugu News
- AndhraPradesh10thResults
- 10thClassResults
- APSSCResults