Skip to main content

AP 10th Class Results 2025 LIVE Updates : నేడే ఏపీ పదో తరగతి 2025 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇలా చెక్ చేసుకోండి

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను బుధ­వారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు. 

ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.com తో పాటు https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడ­వచ్చు. అలాగే, వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపి, విద్యాసేవల్లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను పొందవచ్చు.  

AP SSC 10వ తరగతి ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి:

  • Sakshi Education Results లేదా www.sakshieducation.com వెబ్సైట్‌ని సందర్శించండి.
  • హోమ్‌పేజీపై "AP SSC Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ 10వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • భవిష్యత్‌ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 23 Apr 2025 09:05AM

Photo Stories