Skip to main content

AP 10th Class Results 2025 Latest News: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్​డేట్!​ - ఈ నెల 23న ఫలితాల విడుదల ?

AP 10th Class Results 2025 Latest News: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్​డేట్!​ - ఈ నెల 23న ఫలితాల విడుదల ?
AP 10th Class Results 2025 Latest News: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్​డేట్!​ - ఈ నెల 23న ఫలితాల విడుదల ?

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 23న విడుదల చేసేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను మనమిత్ర వాట్సప్‌ నంబర్‌లోనూ విద్యార్థులు పొందొచ్చు. ఏపీ పదో తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో www.sakshieducation.com లేదా results.bse.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు

AP SSC 10వ తరగతి ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి:

  • Sakshi Education Results లేదా www.sakshieducation.com వెబ్సైట్‌ని సందర్శించండి.
  • హోమ్‌పేజీపై "TS SSC Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ 10వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • భవిష్యత్‌ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

ఇదీ చదవండి: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 19 Apr 2025 12:38PM

Photo Stories