Skip to main content

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల

second list of free admissions in private schools
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల

విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) కింద ప్రైవేటు స్కూళ్లలో పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించేందుకు ఎంపిక చేసిన రెండో విడత జాబితా సెప్టెంబ‌ర్ 27న‌ విడుదల కానుంది. తల్లిదండ్రులు ఆ జాబితాను సందర్శించి తమ పిల్లలను సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 10వ తేదీలోపు ఎంపికైన పాఠశాలల్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సెప్టెంబర్‌ 26న ఒక ప్రకటనలో తెలిపారు. 

చదవండి: 

‘ఏకలవ్య’ క్రీడాపోటీలు ప్రారంభం

ఈ హాస్టళ్లలో మంచి భోజనం.. టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయం

Published date : 27 Sep 2022 01:47PM

Photo Stories