Skip to main content

ఉపాధ్యాయులకు ‘ప్రొఫెషనల్‌’ పరీక్ష

కర్నూలు కల్చరల్‌: జిల్లాలో ఎస్‌జీబీటీ, ఈజీబీటీ కేడర్‌లోని అర్హులైన ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటరంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Professional examination for teachers
ఉపాధ్యాయులకు ‘ప్రొఫెషనల్‌’ పరీక్ష

 జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌–2 పండిట్‌లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, క్రాఫ్ట్‌ డ్రాయింగ్‌ టైలరింగ్‌లో స్పెషల్‌ టీచర్లకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ పరీక్ష గ్రేడ్‌–1, పండిట్‌లకు సింపుల్‌ ఓరియంటేషన్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపును సెప్టెంబ‌ర్ 16వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. www.bse.ap.gov వెబ్‌సైట్‌ ద్వారా రూ.260 ఫీజును చెల్లించాలని తెలిపారు.

చదవండి:

Govt Teachers: ఉపాధ్యాయులకు అమలెప్పుడో..?

UTF Work Shop: శిక్ష‌ణ నిర్వాహణ తో బోధ‌న స‌మ‌యం వృధా

Published date : 14 Sep 2023 12:31PM

Photo Stories