ఏపీ టెన్త్ పబ్లిక్– 2021 పరీక్షలు వాయిదా
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి జరగాల్సిన టెన్త్ పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వివరించారు. పరీక్షల షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియజేస్తామన్నారు.
ఏపీ పదో తరగతి 2021 స్టడీమెటీరియల్, బిట్ బ్యాంక్స్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఏపీ పదో తరగతి 2021 స్టడీమెటీరియల్, బిట్ బ్యాంక్స్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 01 Jun 2021 02:04PM