Skip to main content

AP Tenth Class Exams -2024 : పదోతరగతి పరీక్షలపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు........

Textbook Distribution Inspection at Nandalur Zilla Parishad High School by K Ravindranath Reddy, AP Tenth Class Exams -2024 , K Ravindranath Reddy, State Textbook Printing Director, emphasizes on AP Tenth Class Exams -2024 at Nandaluru (Rajampeta)
AP Tenth Class Exams -2024

AP Tenth Class Exams -2024 : నందలూరు (రాజంపేట): ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పదోతరగతి పరీక్షలపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర పాఠ్యపుస్తకాల ముద్రణ డైరెక్టర్‌ కె రవీంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. గురువారం నందలూరు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని పరిశీలించారు.

Also Read : Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాఠ్యపుస్తకాలపై సమావేశం నిర్వహించి లోపాలను సరి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి దశరథ రామిరెడ్డి, పాఠ్యపుస్తకాల గోడౌన్‌ ఇన్‌చార్జ్‌, మండల విద్యాశాఖ అధికారులు నాగయ్య, అనంతకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Published date : 17 Nov 2023 03:22PM

Photo Stories