Skip to main content

10th class exams 2024 :పదో తరగతిపరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సైక్లిక్‌ పరీక్షలు

పదో తరగతి 2024 పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సైక్లిక్‌ పరీక్షలు
Cyclic Tests for 100% Pass in Class 2024 Exams  పదో తరగతి 2024 పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా  సైక్లిక్‌  పరీక్షలు  District Common Examination Board Secretary Sheikh Johnny Saheb
పదో తరగతి 2024 పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సైక్లిక్‌ పరీక్షలు

గుడివాడ టౌన్‌: పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులకు కృష్ణా డీఈఓ తాహెరా సుల్తానా నేతృత్వంలో సైక్లిక్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని డిస్ట్రిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు సెక్రటరీ షేక్‌ జానీ సాహెబ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌ ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

Also Read :  Mathematics Study Material 

పరీక్షలపై విద్యార్థుల్లో భయాన్ని తొలగించడం, చదువులో వెనుకబడిన వారికి ఉత్తీర్ణతపై భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని వివరించారు.

Published date : 27 Dec 2023 02:39PM

Photo Stories