Free Coaching: గ్రూప్స్‌కు ఉచిత శిక్షణ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌ 1, 2, 3, 4 ఫౌండేషన్‌ కోర్సులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సరోజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు జ‌నవ‌రి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు బీసీ స్టడీ సర్కిల్‌ (08457– 224941, 9966673095) కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

#Tags