TSPSC: పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల జీఆర్‌ఎల్ విడుదల
Sakshi Education
![TSPSC Polytechnic Lecturer Jobs Polytechnic college lecturer eligibility test Department of Technical Education Preliminary list of qualified candidates coming soon](/sites/default/files/images/2024/04/20/polytechniclecturerjobs-1713597651.jpg)
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్షలో అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అర్హత సాధించి అభ్యర్థుల ప్రాథమిక జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
చదవండి:
Published date : 20 Apr 2024 12:50PM