Skip to main content

TS Junior Lecturer Jobs : జేఎల్ రాత‌ప‌రీక్ష‌కు టెక్నిక్స్ ఇవే.. |JL Eligibility| JL Syllabus | JL Exam Pattern| JL Exam Tips & Tricks in Telugu

తెలంగాణ‌లో ఇంత భారీగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమం. చాలా ఏళ్ల తరువాత వచ్చిన అవకాశాన్ని అభ్యర్థులు ఎటువంటి పరిస్థితుల్లో మిస్‌ చేసుకోవద్దు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే ఈ పోస్టులకు డిసెంబర్‌ 16 నుంచి 2023 జనవరి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల‌ను కూడా స్వీక‌రిస్తున్నారు.  జేఎల్ రాతపరీక్షను 2023 జూన్‌/ జులైలో నిర్వహించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మీ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌త్యేకం జేఎల్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌బ్జెక్ట్ నిపుణులు డా.రియాజ్ గారి వీడియో గైడెన్స్‌..

Photo Stories