Skip to main content

Competitive Exams : ఈ టెక్నిక్ తెలిస్తే చాలు.. ఏ పోటీప‌రీక్ష‌లోనైన విజ‌యం మీదే..

తెలంగాణ‌లో ఇంత భారీగా గ్రూప్‌-4, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమం. చాలా ఏళ్ల తరువాత వచ్చిన అవకాశాన్ని అభ్యర్థులు ఎటువంటి పరిస్థితుల్లో మిస్‌ చేసుకోవద్దు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే టీఎస్‌పీఎస్సీ 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో మీ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌త్యేకం పోటీప‌రీక్ష‌ల‌కు సంబంధించిన   ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు ప్ర‌స‌న్న హరికృష్ణ గారిచే వీడియో గైడెన్స్‌..

Photo Stories