TS TET Hall Ticket Download : తెలంగాణ టెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి (సీబీటీ)లో జరగనున్నది. తెలగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్- 1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు. మే 20వ తేదీ నుంచి జూన్ 2 తేదీ వరకు తెలంగాణ టెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు.., అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. అలాగే జూన్ 12వ తేదీన టీఎస్ టెట్-2024 ఫలితాలను విడుదల చేయనున్నారు.
☛ TS TET Hall Ticket 2024 కోసం క్లిక్ చేయండి
How to Download TS TET Hall Ticket 2024 :
Step 1: Visit the official website of https://tstet2024.aptonline.in/tstet/HallticketFront
Step 2: Click on the Hall Ticket Download link
Step 3: Read the instructions carefully
Step 4: Enter the candidate ID or mobile number and date of birth
Step 5: Download the TSTET Hall Ticket 2024
Step 6: Take a Printout
టీఎస్ టెట్-2024 పరీక్ష తేదీలు ఇవే..
☛ మే 20 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
☛ మే 20 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
☛మే 21 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
☛ మే 21 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
☛మే 22 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
☛ మే 22 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
☛ మే 24 : పేపర్ 2 సోషల్ స్టడీస్(మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
☛ మే 24 : పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
☛ మే 28 : పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
☛ మే 28 : పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
☛ మే 29 : పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
☛ మే 29 : పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
☛ మే 30 : పేపర్ 1 (సెషన్ – ఎస్1)
☛ మే 30 : పేపర్ 1 (సెషన్ – ఎస్2)
☛ మే 31 : పేపర్ 1 (సెషన్ – ఎస్1)
☛ మే 31 : పేపర్ 1 (సెషన్ – ఎస్2)
☛ జూన్ 1 : పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
☛ జూన్ 1 : పేపర్ 1(మైనర్ మీడియం) (సెషన్ – ఎస్2)
☛ జూన్ 2 : పేపర్ 1 (సెషన్ – ఎస్1)
☛ జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)