తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బోధన విధులకు ఎంపికైయ్యేందుకు నిర్వహించే పరీక్ష టెట్.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ టెట్ 2024 (II) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు అంటే, డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా, జనవరి 2వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం అయ్యి, జనవరి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ ఎగ్జామ్స్‌కు 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. వీరికి ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇదీ చదవండి: TS TET/TRT/DSC Previous Papers
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం:
1. తెలంగాణ టెట్ 2024 అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. అక్కడ కనిపిస్తున్న 'Download TET Hall Tickets (II) 2024 పై క్లిక్ చేయాలి.
3. మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు పుట్టిన తేదీ, తదితర వివరాలను నమోదు చేసి submit బటన్‌పై క్లిక్ చేస్తే, మీ హాల్‌టికెట్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
టెట్ 2025 తేదీలు..
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే సంవత్సరం జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష ఉంటుంది. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష జరుగుతాయి. జనవరి 2వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్(పేపర్-2) జరగనుంది. జనవరి 5న ఉదయం సెషన్‌లో సోషల్ స్టడీస్(పేపర్ -2), మధ్యాహ్నం మ్యాథమేటిక్స్ అండ్ సైన్స్(పేపర్-2) పరీక్ష జరగనుంది.
Child Devt & Pedagogy-Paper 1
విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు?
అనుభవ పూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
పెరుగుదల - వికాస నియమాలు
చాప్టర్ 3 - బోధనాభ్యసన అనుభవాలు
View All
Child Devt & Pedagogy-Paper 2
Chapter 1 - Development of Child Educational Psychology
View All
Civics-Paper 2
చాప్టర్ 8 - రవాణా విద్య
చాప్టర్ 6 - సామ్యవాదం - లౌకికవాదం
చాప్టర్ 7 - సమాచార చైతన్యం
చాప్టర్ 5 - ప్రజాస్వామ్యం
View All
Economy-Paper 2
చాప్టర్ 5 - ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ
చాప్టర్ 4 - జాతీయాదాయం
చాప్టర్ 3 - మారకం
చాప్టర్ 2 - అర్థశాస్త్ర ప్రాథమిక భావనలు
View All
Environmental Science-Paper 1
చాప్టర్ 14 - ఐక్యరాజ్య సమితి
చాప్టర్ 13 - భారత రాజ్యాంగం
చాప్టర్ 12 - భారతదేశ చరిత్ర, సంస్కృతి
చాప్టర్ 11 - మన రాష్ట్రం
View All
Geography-Paper 2
చాప్టర్ 2 - సౌర కుటుంబం
చాప్టర్ 3 - ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండాల ఉనికి , విస్తరణ
చాప్టర్ 4 - ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం
చాప్టర్ 1 - మన భూమి
View All
History-Paper 2
చాప్టర్ 4 - మధ్యయుగం
చాప్టర్ 5 - భారతదేశం ఆధునిక ప్రపంచం
చాప్టర్ 4 - మధ్యయుగ భారతదేశం
చాప్టర్ 3 - భారతదేశం (క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 వరకు)
View All
Perspectives in Education
తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు?
విద్యా హక్కులు - చట్టాలు
సమకాలీన భారతదేశంలో విద్యాభ్యాసం
NCF - 2005 ప్రకారం పాఠ్యప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి ?
View All
Physical Science-Paper 2
చాప్టర్ 5 - యాంత్రికశాస్త్రం - శుద్ధగతిక శాస్త్రం - గతి శాస్త్రం
చాప్టర్ 2 - సహజవనరులు - గాలి, నీరు
చాప్టర్ 1 - కొలతలు
చాప్టర్ 6 - అయస్కాంతత్వం, విద్యుత్
View All
Telugu-Paper 1
చాప్టర్ 4
చాప్టర్ 3
చాప్టర్ 2 - కవులూ, కావ్యాలూ, రచనలు, ప్రక్రియలు
చాప్టర్ 1
View All
Telugu-Paper 2
తెలుగు ప్రాక్టీస్ బిట్స్
చాప్టర్ 1: ప్రబంధ యుగం లేదా రాయల యుగం
చాప్టర్ 3: వాక్యాలు
చాప్టర్ 2 - కవులు - కావ్యాలు; రచయితలు - రచనలు
View All
Mathematics-Paper 2
చాప్టర్ 3 - సమితులు
చాప్టర్ 6 - క్షేత్రగణిత సూత్రాలు
చాప్టర్ 5 - రేఖాగణితం
చాప్టర్ 4 - బీజగణితం
View All
Mathematics-Paper 1
చాప్టర్ 3 - అంకగణితం
చాప్టర్ 2 - భిన్నాలు
చాప్టర్ 1 - సంఖ్యావ్యవస్థ
చాప్టర్ 6 - దత్తాంశ నిర్వహణ
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)