TGBIE: ఇంటర్‌ ప్రవేశాల చివ‌రి తేదీ పొడగిపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడిగించింది. 2024 –25 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల గడు వును ఆగ‌స్టు 31 వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకట నలో తెలిపారు.

తాజా గడువు ముగిసిన తర్వా త ఎట్టి పరిస్థితుల్లో పొడిగించబోమని స్పష్టం చేశారు. ఇంటర్‌ బోర్డ్‌ గుర్తింపు పొందిన కళాశాలల వివరాలను  acadtgbie.cgg. gov.in, tgbie.cgg.gov.in వెబ్‌సైట్లలో పొందుపరిచామని, తల్లిదండ్రులు, విద్యా ర్థులు ఆయా కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని సూచించారు. 
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

#Tags