TG Inter Board: ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శిగా దేవసేనకు అదనపు బాధ్యతలు.. కార‌ణం ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేనకు.. ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు సెప్టెంబ‌ర్ 13న‌ వెలుగులోకి వచ్చా యి.

ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శిగా ఉన్న శృతి ఓజా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

చదవండి: 

Retirement Age: రిటైర్మెంట్‌ వయసు పెంపు.. జనవరి నుంచి అమల్లోకి.. ఎన్నేళ్లంటే..!

Non Teaching Jobs: నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

#Tags