Admissions of Social Welfare Gurukulas : సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

మరికల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్‌ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also Read: గుడ్‌న్యూస్‌.. స్కూల్స్ సెల‌వులు పెంపు..

#Tags