Skip to main content

Teacher Jobs: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Job application notice for PGT positions in Kodangal   Teacher Jobs Gurukula schools Teacher jobs  PGT Mathematics ,Biology ,Social Sciencejob vacancy in Tribal Gurukula School, Patakodangal
Teacher Jobs Gurukula schools Teacher jobs

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాతకొడంగల్‌లో గిరిజన గురుకుల పాఠశాలలో పీజీటీ గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సబ్టెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని చెప్పారు.

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 10వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రంలో పీజీ, బీఎడ్‌ అర్హత ఉన్నవారు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని, 21న ప్రధాన కార్యాలయం మానస హిల్స్‌, రాజేంద్రనగర్‌లో నిర్వహించే డెమోకు హాజరవ్వాలన్నారు. వివరాలను 9441917170 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Oct 2024 03:34PM

Photo Stories